Logo
Download our app
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు
NEWS   Dec 25,2024 09:00 am
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ త‌గిలింది. బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విధులు నిర్వ‌హిస్తున్న సీఐకి ఆటంకం క‌లిగించినందుకు గాను ఈ నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలిపారు . కేసు విచార‌ణ‌కు సంబంధించి ఈనెల 27న ఉద‌యం 10 గంట‌ల‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై ఇంకా స్పందించ లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే.
⚠️ You are not allowed to copy content or view source