Logo
Download our app
బెనిఫిట్ షోల‌కు అనుమ‌తి ఇవ్వొద్దు
NEWS   Dec 25,2024 07:26 am
సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు లేఖ రాశారు. రాష్ట్రంలో పెద్ద హీరోలు న‌టించిన సినిమాల‌కు బెనిఫిట్ షోలు , టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తులు ఇవ్వ వ‌ద్ద‌ని కోరారు. ఇకపై సినిమా టికెట్ రేట్ల పెంపు, ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతించమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. దీని వ‌ల్ల ఎవ‌రికి లాభం క‌లుగుతుందో చెప్పాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source