Logo
Download our app
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఇన్చార్జి పోలీస్ కమిషనర్
NEWS   Dec 25,2024 07:24 am
నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిదిలోని ప్రజలందరికి జీసస్ క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగా సందర్భంగా పోలీస్ శాఖ తరఫున నిజామాబాద్ ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ తెలిపారు. ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో సుఖసంతోషములతో కాలం గడపాలని సూచించారు. ఈర్ష్య, ద్వేషం, అసూయలతో కూడిన చీకట్లను పారద్రోలి ప్రేమ అనే దీపం వెలిగించి పది మందికి వెలుతురును ఇవ్వాలి. ఎల్లప్పుడు ప్రజలు పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా సోదరా భావముతో మెలుగాలని కోరారు.
⚠️ You are not allowed to copy content or view source