Logo
Download our app
సాఫ్ట్ వేర్ హ‌బ్ గా నూజివీడు
NEWS   Dec 25,2024 05:25 am
సాఫ్ట్ వేర్ హ‌బ్ గా నూజివీడును తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. ఐఐఐటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మ‌రింత పేరు రానుంద‌న్నారు. అమెరికా స్టార్టప్ కంపెనీ పారాబోలా 9 - AI కంపెనీ 35 లక్షల పెట్టుబడితో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింద‌న్నారు. దీని ద్వారా 23 మంది స్టూడెంట్స్ కు ఉచితంగా శిక్ష‌ణ ఇవ్వ‌డం తో పాటు ఉప‌కార వేత‌నం ల‌భిస్తుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source