Logo
Download our app
పీవీ సింధు నెట్టింట్లో వైర‌ల్
NEWS   Dec 25,2024 04:48 am
ప్ర‌ముఖ ఇండియ‌న్ బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు పెళ్లి చేసుకుంది. అత్యంత భారీ ఖ‌ర్చుతో వివాహ వేడుక‌లు జ‌రిగాయి. ప్ర‌త్యేకించి రాజ‌స్థాన్ లోని ఓ ఖ‌రీదైన దీవిలో పెళ్లి అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. ఇక‌ హైద‌రాబాద్ లో జ‌రిగిన రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు. సినీ, క్రీడా, రాజ‌కీయ‌, వ్యాపార‌వేత్త‌లు హాజ‌రై ఆశీర్వ‌దించారు.
⚠️ You are not allowed to copy content or view source