Logo
Download our app
ప్ర‌తి రాష్ట్ర రాజ‌ధానిలో టీటీడీ ఆల‌యం
NEWS   Dec 25,2024 04:36 am
టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామ‌ని తెలిపారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. అన్నప్రసాదం కోసం అదనంగా 258 సిబ్బంది నియామకం. కంచి కామకోటి పీఠం పాఠశాలకు రూ.2 కోట్లు కేటాయింపు. ఫుడ్‌ సేఫ్టీ విభాగం ఏర్పాటుకు నిర్ణయం. భక్తుల క్యూ కాంప్లెక్స్‌ వద్ద రూ. 3.6 కోట్ల వ్యయంతో టాయిలెట్స్‌ నిర్మాణం.
⚠️ You are not allowed to copy content or view source