Logo
Download our app
మెట్‌ప‌ల్లి పట్టణ అధ్యక్ష పదవికి షేక్ మొహ్మ‌ద్ నామినేషన్
NEWS   Dec 24,2024 06:53 pm
మెట్ పల్లి మార్కాజి ఇంతేజమి కమిటీ మిల్లతే ఇస్లామియా ఎన్నికల్లో మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ మొహమ్మద్ నామినేషన్ వేశారు, వారితో, సోహెల్, జావిద్ ఉన్నారు.
⚠️ You are not allowed to copy content or view source