అంగన్వాడి AwH పోస్టులు దరఖాస్తులు చేసుకోండి
NEWS Dec 25,2024 05:04 pm
చిట్వేల్ మండలంలోని ఐసిడిఎస్ అధికారి ఈ నిర్మల జ్యోతి మాట్లాడుతూ.. పెనగలూరు మండలం లో (6) ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి (1) ఇందూరు ,బెస్తపల్లి, తిరుమల రాజుపేట, కొత్త దామరచర్ల, పందలూరు, ఆయా గ్రామాల ఆసక్తి కలవారు అభ్యర్థులు అభ్యర్థులు వెంటనే పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.