Logo
Download our app
వెల్లుల్ల ఎల్లమ్మ వద్ద గ్రామస్థుల ఆందోళన
NEWS   Dec 24,2024 02:03 pm
మెట్‌ప‌ల్లి మండలం వెల్లుల్ల గ్రామస్థులు ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. ఇటీవ‌ల‌ ఆలయాన్ని ఎండోమెంట్లో కలపారు. దీంతో ఆలయాన్ని ఎండోమెంట్లో కలుపొద్దంటూ ఆలయం ముందు ప్రతి మంగళవారం ఆందోళన చేస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించారు. దీంతో పోలీసులకు గ్రామస్తులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది.
⚠️ You are not allowed to copy content or view source