Logo
Download our app
ఏపీ ఫైబ‌ర్ నెట్ లో 410 మంది తొల‌గింపు
NEWS   Dec 24,2024 12:23 pm
ఏపీ ఫైబర్‌ నెట్‌ ఛైర్మన్‌ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్‌ నెట్‌ నుంచి 410 మందిని తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైసీపీ హయాంలో అక్రమంగా నియామ‌కాలు జ‌రిపార‌ని ఆరోపించారు. అవసరం లేకున్నా నియమించార‌ని మండిప‌డ్డారు. ఎలాంటి ప్రామాణిక‌త పాటించ‌లేద‌ని, కేవ‌లం వైసీపీ నేత‌ల సిఫార‌సుల‌తో ఉద్యోగాలు పొందార‌ని ఫైర్ అయ్యారు.
⚠️ You are not allowed to copy content or view source