Logo
Download our app
మేం ఏ కూట‌మిలో చేర‌బోం
NEWS   Dec 24,2024 10:50 am
వైఎస్సార్సీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాము త్వ‌ర‌లో ఇండియా కూట‌మిలో చేర‌బోతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఖండించారు. ఇదంతా స‌త్య దూర‌మ‌ని పేర్కొన్నారు. అటు ఇండియా కూట‌మికి ఇటు ఎన్డీయేకు మేం స‌మాన దూరంగా ఉంటామ‌న్నారు. ఏ కూట‌మిలో చేరే ఆలోచ‌న ఇప్పుడు లేద‌న్నారు. త‌మ‌ది న్యూట్ర‌ల్ స్టాండ్ అని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source