Logo
Download our app
ఎస్ఎస్ఏ ఉద్యోగుల‌కు ఆర్థిక సాయం
NEWS   Dec 24,2024 10:47 am
గత 15 రోజులుగా మెదక్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మద్దతు తెలిపింది త‌ప‌స్. అల్లాదుర్గం మండల శాఖ ఆర్థిక సాయం ప్రకటించింది. త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వం న్యాయ‌ప‌ర‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని , ప‌ర్మినెంట్ చేయాల‌ని డిమాండ్ చేశారు త‌ప‌స్ మండ‌ల శాఖ అధ్య‌క్షుడు గురుచ‌ర‌ణ్. ఆందోళ‌న కార‌ణంగా పేద పిల్ల‌ల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source