Logo
Download our app
CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA
NEWS   Dec 24,2024 10:51 am
మెట్‌పల్లి పట్టణ, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధించిన 16 ల‌క్ష‌ల 76 వేల‌ రూపాయల విలువ గల 67 సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణి చేశారు. మెట్‌పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.
⚠️ You are not allowed to copy content or view source