Logo
Download our app
బన్నీని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
NEWS   Dec 24,2024 08:59 am
మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. బ‌న్నీ విష‌యంలో కావాల‌ని క‌క్ష సాధింపు ధోర‌ణితో సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఓ వైపు కోర్టు కేసులో ఉండ‌గా ఎలా అసెంబ్లీలో ప్ర‌స్తావిస్తార‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి సోద‌రుడి టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే, ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source