Logo
Download our app
మ‌హిళ‌ల అండ‌ర్ -19 ఇండియా టీం
NEWS   Dec 24,2024 08:46 am
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా. టీమ్ కెప్టెన్ గా నిక్కి ప్రసాద్, వైస్ కెప్టెన్ గా సానికా చాల్కేను ఎంపిక చేసింది. ఇదే స‌మ‌యంలో జ‌ట్టులో తెలంగాణ కు చెందిన గొంగడి త్రిషకు చోటు ద‌క్కింది. వ‌చ్చే జనవరి 18 నుంచి టోర్నీ ఆరంభం కానుంది. ఫిబ్రవరి 2న ఫైనల్ జ‌ర‌గ‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source