Logo
Download our app
సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి
NEWS   Dec 23,2024 04:01 pm
అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ డిమాండ్ చేశారు. తన ఇమేజ్‌ను దెబ్బ తీశారంటూ సీఎం వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎదురు దాడి చేయడం తగదని వ్యాఖ్యనించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించెందుకు తన లీగల్ టీం ఒప్పుకోలేదని అల్లు అర్జున్ పేర్కొనడం హాస్యపదమన్నారు. రేవతి కుటుంబంపై కనీస సానుభూతి చూపించ లేదన్నారు.
⚠️ You are not allowed to copy content or view source