Logo
Download our app
బెజ్జారపు కళ్యాణ చారికి సన్మానం
NEWS   Dec 23,2024 03:57 pm
కోరుట్ల మండలం అయిలాపుర్ గ్రామానికి చెందిన కవి సాహితీవేత్త రచయితన బెజ్జారపు కళ్యాణాచార్యులుని ఘనంగా సన్మానించారు. వడ్రంగి వృత్తి చేసుకుంటూ, జ్యోతిష్య విద్యలో పట్టు సాధించి, స‌మాజం కోసం సాహిత్య రంగంలో వెలుగుతూ రాణిస్తున్నారంటూ ప‌లువురు కొనియాడారు. ఇటీవ‌లే మాస్టర్ ఆఫ్ ఆస్ట్రాలజీ ఎంఏ పట్టభద్రులు అయ్యారు. ఈ సందర్భముగా ఆయ‌న‌ను స‌త్మ‌రించారు.
⚠️ You are not allowed to copy content or view source