Logo
Download our app
ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు
NEWS   Dec 23,2024 04:06 pm
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటవెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు అందాయి.
⚠️ You are not allowed to copy content or view source