మెగాస్టార్ వారసులు ఏం చేశారో చెప్పండి
NEWS Dec 23,2024 11:07 am
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మెగాస్టార్ చిరంజీవిని వెనకేసుకు వచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. ఇదే సమయంలో మిగతా హీరోలను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని ఏ హీరో అయినా అభిమానులకు ఏరోజైనా పిలుపునిచ్చారా అని నిలదీశారు.