Logo
Download our app
అల్లు అర్జున్ పై ఎలాంటి క‌క్ష‌ లేదు
NEWS   Dec 23,2024 10:52 am
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అల్లు అర్జున్ కేసుపై స్పందించారు. త‌మ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌న్నారు. త‌న ప‌ట్ల క‌క్ష సాధింపు ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించ‌డం లేద‌న్నారు. ఎలాంటి క‌క్ష లేద‌ని స్ప‌ష్టం చేశారు. అల్లు అర్జున్ మామ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌మ పార్టీకి చెందిన వారేన‌ని , త‌ను త‌న‌కు మంచి మిత్రుడ‌ని చెప్పారు. ఆయ‌న గాంధీ భ‌వ‌న్ కు వ‌స్తున్న‌ట్లు త‌న‌కు తెలిద‌య‌ని అన్నారు పీసీసీ చీఫ్‌.
⚠️ You are not allowed to copy content or view source