Logo
Download our app
నిరుపేద కుటుంబానికి ఆసరాగా చంద్రసేన యూత్ సభ్యులు
NEWS   Dec 23,2024 09:05 am
మెట్ పల్లి పట్టణంలో నిరుపేద కుటుంబానికి ఆసరాగా చంద్రసేన యూత్ సభ్యులు 21 వార్డ్ సంబందించిన ఒక పేద కుటుంబంలో ఆ ఇంటి పెద్ద మరణించగా వారి దహన సంస్కరణలు చేసే క్రమంలో చంద్రసేన యూత్ సభ్యులు ముందుకు వచ్చి తమ వంతు సహాయంగా 12,500 రూపాయలు ఇచ్చి వారికి, వారి కుటుంబానికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చి మానవత్వాన్ని చాటుకుకున్నారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు జెట్టి లక్ష్మణ్, బొడ్ల ఆనంద్, పింజారి హరీష్, ఇలియాస్, వాసు తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source