Logo
Download our app
తపస్ మెదక్ జిల్లా కార్యవర్గంలో చోటు
NEWS   Dec 23,2024 09:06 am
తపస్ మెదక్ జిల్లా కార్యదర్శులుగా కె.సంజీవ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాయ్స్ తూప్రాన్, జీ.నాగేశ్వర్ రావు ఎంపీపీ ఎస్ కోనాపూర్, రామాయంపేట మండలం నుండి ఎన్నికైనట్లు మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ.. తపస్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source