Logo
Download our app
ఉచిత వైద్య శిబిరం
NEWS   Dec 23,2024 09:11 am
నిర్మల్ జిల్లా:కేంద్రంలోని ఎన్ బీ ఆర్ కోణార్క్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రేపు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు . ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఈ క్యాంపు ద్వారా ఎండోస్కోపీ/ కొలనోస్కోపి ఫీజులో 50% డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. అలాగే గ్యాస్ట్రో లివర్ సమస్యలు పరిష్కరించబడతాయని ఉచితంగా సిబిపి ,ఎల్ఎఫ్టి, సీరం ఎలక్ట్రోలైట్స్, సీరం యూరియా, ఆర్ ఎఫ్ టీ, ఎచ్ఐవీ, ఎచ్ బీఎస్, ఈసీజీ, గుండె పరీక్షలు, షుగర్ పరీక్ష, కిడ్నీ పరీక్ష అన్ని రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తారు.
⚠️ You are not allowed to copy content or view source