Logo
Download our app
5 ఏళ్ల‌లో 20 ల‌క్ష‌ల జాబ్స్
NEWS   Dec 23,2024 03:52 am
ఐదేళ్ల కాలంలో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని అన్నారు మంత్రి కొలుసు పార్థ‌సార‌థి. నూజివీడులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో. 571 మంది యువ‌తీ యువ‌కులు వివిధ ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు. ఇంకో ప‌ది సార్లైనా స‌రే ఇక్క‌డికి కంపెనీల‌ను తీసుకు వ‌స్తాన‌ని అన్నారు. కానీ ఉద్యోగం తెచ్చుకునే బాధ్య‌త మీద‌న్నారు. మీరు ఎక్క‌డికి వెల్లినా నూజివీడు పేరు మారుమ్రోగాల‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source