Logo
Download our app
యానాంలో మల్లాడి పర్యటన
NEWS   Dec 22,2024 12:06 pm
కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని పలు వీధుల్లో పర్యటించారు పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. కురసాంపేటలో పర్యటించిన మల్లాడి కృష్ణారావు దృష్టికి పలు సమస్యలను తీసుకొచ్చారు స్థానికులు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి..అక్కడికి రప్పించారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source