Logo
Download our app
కువైట్ లో పీఎంకు ఘ‌న స్వాగ‌తం
NEWS   Dec 22,2024 11:54 am
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అర‌బ్ దేశం కువైట్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా సంతోషానికి లోన‌య్యారు పీఎంకు. ఆ దేశ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మ‌ద్ అల్ జుబేర్ అల్ స‌బ‌హ్ ఆహ్వానం మేర‌కు అక్క‌డికి వెళ్లారు. కువైట్ కు భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి వెళ్ల‌డం 43 ఏళ్ల త‌ర్వాత ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం. 1981లో దివంగ‌త పీఎం ఇందిరా గాంధీ ప‌ర్య‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source