Logo
Download our app
అల్లు అర్జున్ లో ప‌శ్చాతాపం లేదు
NEWS   Dec 22,2024 10:25 am
ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ నిప్పులు చెరిగారు. న‌టుడు అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కావాల‌ని సీఎం రేవంత్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. ఒక హీరోకు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఏవీ లేవ‌న్నారు. విచిత్రం ఏమిటంటే త‌న‌లో ఎలాంటి ప‌శ్చాతాపం క‌నిపించ లేద‌న్నారు. వెంట‌నే క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆది డిమాండ్ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source