Logo
Download our app
ఇంద్ర‌కీలాద్రిపై ఆధ్మాత్మిక ప‌రిమ‌ళాలు
NEWS   Dec 22,2024 09:26 am
ఇంద్ర‌కీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భ‌వాని దీక్షా విర‌మ‌ణ‌లు ఆధ్యాత్మిక ప‌రిమ‌ళాల మ‌ధ్య ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. మూడు గంట‌ల నుంచే వేలాది మంది భ‌వానీ భ‌క్తులు గిరి ప్ర‌ద‌క్షిణ చేసుకొని అనంత‌రం అమ్మ వారిని ద‌ర్శించుకొని, మాల విర‌మ‌ణ చేశారు. వంగ‌ల‌పూడి అనిత మోడ‌ల్ గెస్ట్‌లోని ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కార్య‌క‌లాపాల‌ను ప‌రిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source