Logo
Download our app
రేష‌న్ బియ్యం కేసులో ఎవ‌రినీ వ‌ద‌లం
NEWS   Dec 22,2024 04:55 am
మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు రేష‌న్ బియ్యానికి సంబంధించి. పేర్ని జయసుధ గోదాములో 3 వేల బస్తాలు కాదు... 4840 బస్తాలు మాయమ‌య్యాయ‌ని ఆరోపించారు. దీనిపై లోతుగా విచార‌ణ చేప‌ట్టామ‌న్నారు. త‌ప్పు చేసిన వారిని వ‌దిలి పెట్టే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు. త‌నిఖీల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, రెండో గోడౌన్ పైనా అనుమానాలు ఉన్నాయ‌ని, క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source