Logo
Download our app
ఎస్ఎస్ఏ ఉద్యోగుల‌కు త‌ప‌స్ ఆర్థిక సాయం
NEWS   Dec 21,2024 03:54 pm
తపస్ శివంపేట శాఖ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్న ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించి వారికి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్వీ రామారావు మాట్లాడుతూ ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల న్యాయపరమైన సమస్య ను ప్రభుత్వ వెంటనే పరిష్కరించాలి అన్నారు. ఈ కార్యక్రమం లో కొండల్ రెడ్డి, రాజు,శేఖర్ తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source