Logo
Download our app
కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే అగ్నిగుండం చేస్తారా
NEWS   Dec 21,2024 01:03 pm
మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం చేస్తారా అని మండిప‌డ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. డబ్బులు ఉన్నాయ‌నే అహంకారంతో రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామంటే ఎలా అని ప్ర‌శ్నించారు. అలా చేస్తే త‌మ‌ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం గాజులు వేసుకొని లేరన్నారు.
⚠️ You are not allowed to copy content or view source