Logo
Download our app
గిరిజ‌న ప్రాంతాల అభివృద్దే లక్ష్యం
NEWS   Dec 21,2024 12:39 pm
గిరిజ‌న ప్రాంతాలను చేయ‌డమే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం పవ‌న్ క‌ళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.105 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు బల్లగరువులో శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, వన్ ధన్ వికాస్ స్టాల్స్ ను పరిశీలించారు. అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్ర‌భుత్వం అన్ని ర‌కాలుగా సాయం చేస్తుంద‌న్నారు డిప్యూటీ సీఎం.
⚠️ You are not allowed to copy content or view source