Logo
Download our app
ఘనంగా రామానుజన్ జయంతి
NEWS   Dec 21,2024 02:07 pm
మెదక్ జిల్లా చేగుంట మండలం మక్క రాజుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల లో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా చిత్ర లేఖన పోటీ నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయుడు పాండు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది..
⚠️ You are not allowed to copy content or view source