Logo
Download our app
వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి లుక్ అవుట్ నోటీసులు
NEWS   Dec 21,2024 11:56 am
వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ చైర్మ‌న్ గౌత‌మ్ రెడ్డికి బిగ్ షాక్ త‌గిలింది. ఉమా మహేశ్వర శాస్త్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. భూకబ్జా, సుపారీ హత్యాయత్నం కేసులో ఇప్పటికే 9 మంది అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు గౌత‌మ్ రెడ్డి. ఆయ‌న‌ను ప‌ట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టారు. ఇంకా దొర‌క‌క పోవ‌డంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
⚠️ You are not allowed to copy content or view source