Logo
Download our app
విద్యార్థులు చ‌దువుపై దృష్టి పెట్టాలి
NEWS   Dec 21,2024 11:41 am
చ‌దువు ఒక్క‌టే మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని, గౌర‌వాన్ని తీసుకు వ‌చ్చేలా చేస్తుంద‌న్నారు సీఎం చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. బాగా చ‌దువుకుని త‌ల్లిదండ్రుల‌కు పేరు తీసుకు రావాల‌ని సూచించారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం రామ‌కుప్పం మండ‌లం విజ‌లాపురంలోని కేజీబీవీ స్కూల్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు భువ‌నేశ్వ‌రి.
⚠️ You are not allowed to copy content or view source