Logo
Download our app
కాళేశ్వ‌రం జ్యుడీషియ‌ల్ క‌మిష‌న్ గ‌డువు పెంపు
NEWS   Dec 21,2024 11:30 am
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన‌ జ్యుడీషియల్ కమిషన్ గడువు ఫిబ్రవరి వరకు పొడిగిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఈ నెల 31 వరకే కమిషన్‌కు గడువు ఉండటంతో మరో రెండు నెలలు గడువు పెంచిన‌ట్లు తెలిపింది. ఫిబ్రవరి 28 వరకు గడువు పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source