జాతీయ గణిత దినోత్సవ వేడుకలు
NEWS Dec 21,2024 02:06 pm
మల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు గణిత క్విజ్, గణిత రంగోలి పోటీలను నిర్వహించారు. బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఏ చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు గణితం పట్ల ఆసక్తి పెంచుకోని, బాగా చదివి జీవితంలో జీవితంలో ఎదగాలని కోరారు.