Logo
Download our app
పాఠశాలలో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్
NEWS   Dec 21,2024 02:02 pm
మల్లాపూర్ మండలంలోని పాత దాంరాజ్ పల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాద్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో వివిధ రకాల వంటకాలను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణు మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్ డే కార్యక్రమాల వల్ల విద్యార్థులలో సహకార భావం, సృజనాత్మకత పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source