Logo
Download our app
ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ రిలీజ్
NEWS   Dec 21,2024 11:00 am
ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కి సంబంధించి షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. గ్రూప్ -ఏలో భార‌త్, పాకిస్తాన్, న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ జ‌ట్లు ఉండ‌గా బి - గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ , ద‌క్షిణాఫ్రికా , ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్లు ఉన్నాయి. ఫిబ్ర‌వ‌రి 20న బంగ్లాదేశ్ , 23న పాకిస్తాన్ , మార్చి 2న న్యూజిలాండ్ జ‌ట్ల‌తో టీమిండియా పోటీ ప‌డ‌నుంద‌ని తెలిపింది ఐసీసీ.
⚠️ You are not allowed to copy content or view source