Logo
Download our app
అల్లు అర్జున్ పై సీఎం సీరియ‌స్
NEWS   Dec 21,2024 10:31 am
సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. న‌టుడు అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు. త‌న కార‌ణంగానే ఇద్ద‌రు చ‌ని పోయార‌ని ఆరోపించారు. అల్లు అర్జున్ కు ఏమైంద‌ని ప‌రామ‌ర్శించార‌ని ప్ర‌శ్నించారు. బ‌న్నీ ఇంటికి క్యూ క‌డుతున్న సెల‌బ్రిటీలు శ్రీ‌తేజ్ ను ఎందుకు ప‌రామ‌ర్శించ లేద‌న్నారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాలు పోయిందా , కాళ్లు పోయినవా, కిడ్నీలు పాడై పోయాయా అని మండిప‌డ్డారు.
⚠️ You are not allowed to copy content or view source