Logo
Download our app
సాగులేని భూముల‌కు రూ. 22 వేల కోట్లు
NEWS   Dec 21,2024 10:20 am
సీఎం ఎ. రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. రాళ్లు, రప్పలు, లే అవుట్ లకు రూ.22 వేల కోట్ల రైతు బంధు ఇచ్చారంటూ ఆరోపించారు. గత ప్రభుత్వం మొత్తం రైతు బంధుకు రూ. 72,816 కోట్లు ఖర్చు చేసింద‌న్నారు. తాము ఏడాదిలో రూ. ల‌క్ష 27 వేల కోట్లు అప్పు చేశామ‌న్నారు. ప్ర‌తి నెలా రూ. 6 వేల 500 కోట్ల అప్పులు క‌డుతున్నామ‌ని అన్నారు. వాళ్ల లాగా తాము గ‌జ్వేల్, మోయినాబాద్ , జన్వాడ లో ఫామ్ హౌస్ లు క‌ట్టుకోలేద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source