Logo
Download our app
అమిత్ షా పై వీహెచ్ ఫిర్యాదు
NEWS   Dec 21,2024 07:40 am
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వి. హనుమంత రావు నిప్పులు చెరిగారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై హైద‌రాబాద్ లోని అంబ‌ర్ పేట పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. త‌క్ష‌ణ‌మే షాను అరెస్ట్ చేయాల‌ని కోరారు. అంబేద్క‌ర్ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, 143 కోట్ల భార‌తీయుల‌ను కించ ప‌రిచార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు వీహెచ్. రాహుల్ గాంధీపై అక్ర‌మ కేసు పెట్టార‌ని వాపోయారు.
⚠️ You are not allowed to copy content or view source