Logo
Download our app
అమిత్ షాను భర్తరఫ్ చేయాలి
NEWS   Dec 21,2024 06:10 pm
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పై కేంద్ర కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన అనుచిత వ్యాఖ్యలపై బర్తరఫ్ చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ బహుజన కమ్యూనిస్టు ఆందోళన చేశారు. జాతికి క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రిని తన మంత్రి వర్గం నుండి వెంటనే తోలగించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source