Logo
Download our app
ప్ర‌ధాన సంస్థ‌ల‌తో ఏపీ ఒప్పందం
NEWS   Dec 21,2024 06:23 am
ఏపీలో డీప్ టెక్ ను అభివృద్ది చేయ‌డంలో భాగంగా రెండు ప్ర‌ధాన సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకుంది ఏపీ స‌ర్కార్. అమెజాన్ వెబ్ తో క‌లిసి ఫిజిక్స్ వాలా ఐఓఈయూఓఐని ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. మ‌రో సంస్థ టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ కూడా ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థ‌లు మంత్రి లోకేష్ ఆధ్వ‌ర్యంలో ఒప్పందాలు చేసుకున్నాయి.
⚠️ You are not allowed to copy content or view source