Logo
Download our app
రాయచోటిలో ఘనంగా జగన్ జన్మదిన వేడుకలు
NEWS   Dec 21,2024 06:12 am
రాయచోటిలోని స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్ పి టిసి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, వైసీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్లతో కలసి భారీ కేక్ కట్ చేసి జగనన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు
⚠️ You are not allowed to copy content or view source