Logo
Download our app
సైక్లోన్ ఎఫెక్ట్ స్కూళ్ల‌కు సెల‌వు
NEWS   Dec 21,2024 04:40 am
విశాఖ‌పట్నం జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేందిర్ ప్ర‌సాద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. అన్ని ర‌కాల పాఠ‌శాల‌ల యాజ‌మాన్యాల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాల మేర‌కు డీఈవో ఉత్త‌ర్వులు జారీ చేశారు. ప్రతికూల వాతావరణంలో చిన్నారులను బయటకు పంపించవద్దని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు.
⚠️ You are not allowed to copy content or view source