Logo
Download our app
గంధ‌పు ఉత్స‌వంలో పాల్గొన్న రోజా
NEWS   Dec 21,2024 03:41 am
మాజీ మంత్రి ఆర్కే రోజా పుత్తూరులో నాగూరు ఖాద‌ర్ వ‌లి గంధ‌పు మ‌హోత్స‌వంలో పాల్గొన్నారు. ముస్లిం నాయ‌కులు, భ‌క్తులు గ‌జ‌మాల‌తో స్వాగ‌తం ప‌లికారు. ప్ర‌తి ఏటా ద‌ర్గాలో ఇస్లాం సాంప్ర‌దాయం ప్రకారం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌డం.మొక్కుబ‌డులు చెల్లిస్తూ వ‌స్తున్నారు. ఈ కార్య‌క్ర‌మ‌మంలో మాజీ మైనార్టీ కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ మ‌హీన్, మున్సిప‌ల్ చైర్మ‌న్ హ‌రి, వైస్ చైర్మ‌న్ శంక‌ర్ పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source