Logo
Download our app
అక్రమ ఇసుకపై కలెక్టర్ సమీక్ష
NEWS   Dec 21,2024 05:13 am
అక్రమ ఇసుకపై అదనపు కలెక్టర్ ఎస్పీతో సమీక్ష సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్ధరాత్రి వేళలో అక్రమ ఇసుక జరుగుతున్న మండలాలలో పాయింట్స్ గుర్తించి చెక్‌పోస్ట్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీస్ శాఖ సమన్వయంతో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న మండలాలు పట్టుకుని వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
⚠️ You are not allowed to copy content or view source