Logo
Download our app
నాకు బుగ్గ‌లు నిమ‌ర‌డం తెలియ‌దు
NEWS   Dec 20,2024 11:42 am
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. త‌న‌కు బుగ్గలు, త‌ల నిమ‌ర‌డం తెలియ‌ద‌న్నారు. అధికారంలో లేన‌ప్పుడు మ‌న్యంలో తిరిగాను..వారి ఇబ్బందులు గ‌మ‌నించాన‌ని..ఇప్పుడు ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక మిమ్మ‌ల్ని క‌లిసేందుకు మ‌రోసారి వ‌చ్చాన‌ని అన్నారు. రెండు నెల‌ల‌కు ఒక‌సారి 10 రోజుల చొప్పున మ‌న్యంలో ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source