Logo
Download our app
ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు తపస్ ఆర్థిక సహాయం
NEWS   Dec 20,2024 12:02 pm
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కొల్చారం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మెదక్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్న ఎస్ ఎస్ ఎ ఉద్యోగులకు తపస్ మద్దతు ప్రకటించి ఆర్థిక సాయం అందజేసిన తపస్ మండల అధ్యక్షులుు సిద్దు మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు రాజేశ్వర్, కిషన్,సతీష్, సురేందర్,ప్రవీణ్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు
⚠️ You are not allowed to copy content or view source